MHBD: తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామపంచాయతీ నామినేషన్ ఉపసంహరణ కేంద్రాన్ని తహసీల్దార్ శ్రీనివాస్ పరిశీలించారు. సర్పంచ్, వార్డు అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఎన్నికల్లో పోటీ చేయు అభ్యర్థుల తుది జాబితా రూపకల్పన ఏర్పాట్లను ROను అడిగి తెలుసుకున్నారు. వారి వెంట ఆర్ఐ, ఆర్వో సిబ్బంది పాల్గొన్నారు.