RR: డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా చేవెళ్ల పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే కాలే యాదయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మానవ గౌరవం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువలను బలపరిచిన వ్యక్తి అన్నారు. అంబేద్కర్ చూపిన మార్గం నేటి యువతకు ఆదర్శమని పేర్కొన్నారు.