ఇండిగో విమాన సర్వీసుల్లో అంతరాయం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీమంత్రి కేటీఆర్ అన్నారు. ‘దేశంలో 2 సంస్థల చేతిలో ఏవియేషన్ రంగం ఉంది. శ్రమదోపిడీకి అలవాటుపడి రూల్స్ పాటించలేదు. ఒక్కరోజే వెయ్యి విమానాలు ఆగిపోయాయు. ఎయిర్పోర్టులు బస్టాండుల్లా మారిపోయాయి. శక్తి, సంపద ఒకే దగ్గర కేంద్రీకృతం అయితే ఇలాంటి ఘనటలే జరుగుతాయి’ అని విమర్శించారు.