WGL: అంబేద్కర్ స్ఫూర్తితో దళిత బహుజనులు ఏకం కావాలని బీసీ హక్కుల సాధన కమిటీ కుమారస్వామి అన్నారు. నల్లబెల్లి మండలం లోని అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఇవాళ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భారత రాజ్యాంగాన్ని రాసించి ప్రజలకు రిజర్వేషన్ ఫలాలు అందించిన గొప్ప నాయకుడు అంబేద్కర్ అని అన్నారు.