ADB: సమాజంలో అసమానతలను రూపుమాపడానికి అంబేడ్కర్ విశేష కృషి చేశారని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. బాబాసాహెబ్ వర్ధంతి సందర్భంగా శనివారం ఆదిలాబాద్‌లోని ఎస్సీ సంక్షేమ శాఖ కార్యాలయ ఆవరణలోని ఆయన విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.