యాషెస్ రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా భారీ స్కోర్ సాధించింది. ఆసీస్ బ్యాటర్లలో వెదరాల్డ్(72), లాబుస్చాగ్నే(65), స్మిత్(61), కారీ(63), స్టార్క్(77) హాఫ్ సెంచరీలతో రాణించడంతో 511 పరుగులకు ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్లో 177 పరుగుల ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. ఇంగ్లండ్ బౌలర్లలో స్టోక్స్ 3, కార్స్ 4 వికెట్లు పడగొట్టారు.