పార్వతీపురం మన్యం జిల్లాలో నిన్న జరిగిన సీఎం పర్యటనకి మంత్రి సంధ్యారాణికి ఆహ్వానం లేదా..?, వద్దని చెప్పి మొహం మీద చెప్పేసారా..? లేదంటే మీకు పిలవలేదా అని మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి అన్నారు. మీ స్థాయి ఏమిటో నిన్న జరిగిన పర్యటనలో మీ సీఎం చంద్రబాబు, మీ విద్యాశాఖ మంత్రి లోకేష్ చూపించారన్నారు.