ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమాను గ్రామ సమీపంలోని నర్సరీ ముందు గల R&B స్థలంలో గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. వ్యక్తి వయస్సు 60-65 సంవత్సరాలు, లైట్ గ్రీన్ కలర్ ప్యాంటు , బ్రౌన్ కలర్ ఫుల్ హ్యాండ్ షర్టు ధరించి ఉన్నాడు. అతని వివరాలు తెలిసినవారు సంబంధిత పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని సూచించారు.