NZB: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తున్న సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు గుర్తుల కేటాయింపు కోసం ఎదురుచూస్తున్నారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు గుర్తులు కేటాయింపు ఉంటుందని ఎంపీడీవో లక్ష్మారెడ్డి తెలిపారు. గుర్తులు రాగానే అభ్యర్థులు తమ గెలుపు కోసం ఆ గుర్తులతో ప్రచారం చేయనున్నారు.