VZM: భోగాపురం మండలం పోలిపల్లి గ్రామంలో ఏపీ మార్క్ఫెడ్ ఛైర్మన్ కర్రోతు బంగార్రాజు “ప్రజా దర్బార్” కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, కార్యకర్తల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు. ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజలు చెప్పిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వేగంగా పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు.