SRPT: హుజూర్ నగర్లోని తిలక్ నగర్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ. ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా తిలక్ నగర్ అంబేద్కర్ అసోసియేషన్ సాధన కమిటీ భారీ సంఖ్యలో పాల్గొని కమిటీ అధ్యక్షులు కోలపూడి యోహాన్ ఆధ్వర్యంలో,అంబేద్కర్ విగ్రహానికి గజమాలలు వేసి ఘన నివాళులు అర్పించి అసమానతను, పారద్రోలి ప్రతి ఒక్కరూ చదువుకొని పరిపాలించే హక్కులను కల్పించారాని అన్నారు.