NLG: శెట్టిపాలెంలో భీమవరం సూర్యాపేట రోడ్డు వేసి దాదాపు సంవత్సరంన్నర కావస్తుంది. శెట్టిపాలెంలోని సాయిబాబా గుడి బ్రిడ్జి వద్ద వాహనదారులకు అదొక యమగండం లాగా తయారైంది. ఆ బ్రిడ్జి పక్కనున్న ఇండ్లకు ఆ రోడ్డు యొక్క దుమ్ము ధూళి పడి వాళ్లు అనారోగ్యాల పాలవుతున్నారని వాపోయారు. hit టీవీ ద్వారా అధికారులకు తెలియజేయగలరని వారు కోరుకుంటున్నారు.