CTR: చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో గరికపాటి నరసింహరావు ప్రవచనాలు ప్రారంభమైన సందర్భంగా శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పాల్గొన్నారు. ఆధ్యాత్మికత ప్రతి మనిషికి మానసిక ప్రశాంతతను అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రవచనాల ద్వారా గరికపాటి అనేక మందికి దిశానిర్దేశం చేస్తూ సమాజంలో మంచి మార్పులకు ప్రేరణనిస్తారని అభినందించారు.