కన్నడ స్టార్స్ శివరాజ్ కుమార్, ఉపేంద్ర, రాజ్ బి శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ’45’. ఈ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్యా దర్శకుడిగా మారుతున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌పై నయా అప్డేట్ వచ్చింది. ఈ నెల 15న ట్రైలర్ రిలీజ్ కానుండగా.. ఏకంగా 7 జిల్లాల్లో దీని 7 ఈవెంట్స్ నిర్వహించనున్నట్లు సమాచారం. ఇలా చేయడం సినిమా చరిత్రలోనే తొలిసారి అని టాక్.