కృష్ణా: పులిగడ్డ గురుకుల విద్యార్థులు రాష్ట్రంలో మొదటి స్థానం సాధించాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పిలుపునిచ్చారు. శుక్రవారం అవనిగడ్డ మండలం పులిగడ్డ గురుకుల పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించారు. విద్యార్థుల పట్ల ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించే ధ్యేయంతో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్నారన్నారు