KMR: బీర్కూర్ మండలం కేంద్రానికి చెందిన కుమ్మరి సాయిలు అనే దివ్యాంగుడు శుక్రవారం స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దివ్యాంగుల సమస్యలపై క్షేత్రీయ స్థాయిలో పరిష్కారాం చూపుతానని అన్నారు. గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.