MHBD: జిల్లాలోని స్థానిక ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్లో వివిధ కేసులలో జప్తు చేసిన వాహనాలకు బహిరంగ వేలంపాట నిర్వహిస్తున్నామని ప్రోహిబిషన్ ఎక్సైజ్ సీఐ చిరంజీవి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల వారు ఈనెల 10న ఉదయం 11 గంటలకు జిల్లా ప్రోహిబిషన్ ఎక్సైజ్ అధికారి సమక్షంలో జరిగే వేలం పాటలో పాల్గొనవచ్చునని తెలిపారు.