BDK: ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య జీవితం ఆధారంగా బయోపిక్‌ను నిర్మించనున్నారు. నల్లపు సురేష్ రెడ్డి ప్రవల్లిక ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మెయిన్ రోల్లో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ నటిస్తున్నారు. రేపు పాల్వంచ పెద్దమ్మ తల్లినీ దర్శించుకుని షూటింగ్ ప్రారంభించనున్నట్లు చిత్ర నిర్మాత తెలిపారు.