KMR: పెద్ద ఎక్లారా గ్రామ పంచాయతీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు శుక్రవారం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పెద్ద ఎక్లారా గ్రామ సర్పంచ్ అభ్యర్థి మహేష్ సోమవార్ ధన్నూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి జయశ్రీ దేవీదాస్ రాచూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి లోఖండే ఆకాష్ వేశారు.