NLR: కందుకూరు పట్టణంలో మెట్రో నగరాలకు దీటుగా SR ELITE HUB Unix Salon ను MLA ఇంటురి నాగేశ్వరరావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మెట్రో నగరాలకు దీటుగా కందుకూరులో ఇటువంటివి ఏర్పడటం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ప్రజలకు మెరుగైన సౌకర్యంతోపాటు ప్రతినిత్యం నిత్య నూతనమైన సేవలు అందించాలని నిర్వాహకులు సురేష్ రెడ్డికి సూచించారు.