EG: అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. బుధవారం నియోజకవర్గ నాయకులతో కలసి లబ్ధిదారులను నేరుగా కలిశారు. పంగిడి గ్రామానికి చెందిన మనపాటి రమేష్ కి రూ.41,084 ధర్మవరం గ్రామానికి చెందిన కొత్త వెంకట కృష్ణరావు కి రూ. 50,000లను పలువురు బాధితులకు చెక్కులను అందజేశారు.