CTR: రొంపిచర్ల(M) వీడని వర్షం ప్రజలు ఈ వర్షానికి ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అలాగే, ఈదురు గాలులు, చలి తీవ్రంగా ఉండడంతో పెద్దవాళ్ల చిన్నపిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి ఒక్కరు ఈ చలికి దగ్గు జలుబులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కాచి చల్లార్చిన నీటిని వాడటం మంచిది.