SKLM: జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ బుధవారం కోటబొమ్మాలి మండలంలో ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన స్థానికంగా ఉన్న రైస్ మిల్లులు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసి, వాటి నిర్వహణ తీరును పరిశీలించారు. అనంతరం అక్కడ సిబ్బందికి తగిన సూచనలు చేశారు.