NZB: రెంజల్ మండల సాటాపూర్ భవిత సెంటర్లో దివ్యాంగ విద్యార్థులకు ఆటలు పోటీలు నిర్వహించారు. మండల విద్యాశాఖాధికారి ఆంజనేయులు బహుమతులు పంపిణీ చేశారు. PRTU అధ్యక్షుడు సోమలింగం గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, కిశోర్, స్పెషల్ ఎడ్యుకేషన్ శ్రీనివాస్, విజయ్ కుమార్, హెడ్మాస్టర్ రవి, తాహర్, ముతెమ్మ, తల్లిదండ్రులు పాల్గొన్నారు.