HYD: కోకాపేట నియోపోలిస్ భూములకు మూడో విడత వేలం ముగిసింది. ప్లాట్ నంబర్ 19లో ఎకరానికి రూ.131 కోట్లు పలికింది. ప్లాట్ నంబర్ 20లో ఎకరానికి రూ.118 కోట్లకు ఆశావాహులు దక్కించుకున్నారు. ఇవాళ 8.04 ఎకరాలకు HMDA రూ. వెయ్యి కోట్లు ఆదాయం పొందింది. మొత్తంగా 3 విడతల్లో ఆరు ప్లాట్లలోని 27 ఎకరాలకు గాను.. రూ. 3,708 కోట్లు వచ్చాయి.
Tags :