MNCL: లక్షెట్టిపేట మండలంలోని దౌడేపల్లి శివారులోని ముత్తే బుచ్చయ్య పల్లెలో హార్వెస్టర్ ఢీకొని దుర్గం మల్లేష్(48) మృతి చెందాడని ఎస్సై సురేష్ తెలిపారు. మధుకర్‌ను బైక్‌పై ఎక్కించుకొని మల్లేష్ కొర్విచల్మాలో బంధువుల ఇంటికి వెళ్లి బాకీ డబ్బులు అప్పగించి వస్తుండగా హార్వెస్టర్ డ్రైవర్ వాహనాన్ని సడన్‌గా బ్రేక్ వేశాడు. దీంతో రివర్స్ చేయగా వెనుక ఉన్న బైక్‌ను ఢీ కొట్టింది.
Tags :