KNR: హిందూ దేవుళ్లను ద్వేషిస్తూ, హేళనగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి బేషరతుగా హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారంటూ, బుధవారం కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్‌లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.