SRD: జిల్లా వ్యాప్తంగా మొదటి విడత పోలింగ్ ఉండే గ్రామాల్లో ప్రచారం వేగంగా సాగుతోంది. అయితే కొన్ని గ్రామాలలో నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచే ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రతిరోజూ మందు, మాంసాలతో విందులు పెట్టుతూ అభ్యర్థులు ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి చివరకు ఎవరు గెలుస్తారో చూడాలి మరి.