ADB: గ్రామపంచాయతీ రెండవ విడత ఎన్నికలపై పట్టణంలోని కలెక్టరేట్ సమావేశం మందిరంలో గూగుల్ మీట్ ద్వారా జిల్లా కలెక్టర్ రాజర్షి షా బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్క్రూట్ ని, విత్ డ్రా పలు అంశాలపై అధికారులకు సూచనలు చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామపంచాయతీ అధికారి రమేష్, సంబంధిత ఎన్నికల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.