RR: పట్టణ స్థానిక సంస్థల అభివృద్ధి పనులను వేగవంతం చేయడం కోసం ప్రభుత్వం ముందడుగు వేసింది. ఇందులో భాగంగానే పట్టణ ప్రగతి కోసం రుణ సమీకరణకు సిద్ధమైనట్లు ప్లానింగ్ అధికారి రమేష్ తెలిపారు. దీని ద్వారా మరుగుదొడ్ల నిర్మాణం, స్వచ్ఛ భారత్ మిషన్, మౌలిక వసతులు లాంటి వివిధ అంశాల పై స్పెషల్ ఫోకస్ పెట్టనున్నట్లుగా అధికారి శ్రీధర్ తెలిపారు.