ఛత్తీస్గఢ్ బీజాపూర్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఆ ప్రాంతంలో ఇంకా కూంబింగ్ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. మృతదేహాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.