CTR: కుప్పం మండలం జరుగు సమీపంలో రెండు ఏనుగులు సంచరిస్తుండడంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. రామకుప్పం (M) ననియాల నుంచి వచ్చిన రెండు ఏనుగులను సోమవారం రాత్రి అటవీ సిబ్బంది తమిళనాడు ఏకల నత్తం అటవీ ప్రాంతం వైపు మళ్లించారు. మంగళవారం రాత్రి మళ్లీ ఏనుగులు జరుగు వైపు రావడంతో అటవీ సిబ్బంది చిగురుగుంట ప్రాజెక్ట్ అటవీ ప్రాంతం వైపు డ్రైవ్ చేస్తున్నారు.