SRPT: హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా, ముఖ్యమంత్రి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ, నిరసన తెలియజేసేందుకు వెళుతున్న బీజేపీ నాయకులను, పోలీసులు అడ్డుకోవడాన్ని ఆ పార్టీ కోదాడ మండల కార్యదర్శి జ్ఞానేందర్ ఖండించారు. జిల్లా అధ్యక్షురాలు శ్రీలత రెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు వెళుతున్న బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి, ఈ రోజు స్టేషన్కు తరలించారు.