SDPT: తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలు కొనసాగుతున్నాయని, మున్సిపాలిటీలో శంకుస్థాపనలు పేరుతో నీటి ప్రాజెక్టులు, రోడ్ల అభివృద్ధి పనులు చేపట్టి ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని ఎమ్మెల్యే మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఈ పర్యటనలను పరిశీలించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని ఆయన డిమాండ్ చేశారు.