NDL: పాములపాడు మండలం ఇస్కాలలో సోమవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జయసూర్య పాల్గొని, స్వయంగా వృద్ధుల వద్దకు వెళ్లి నగదును అందజేశారు. వృద్ధులు, వికలాంగుల యోగా క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అర్హులైన వారికి పెన్షన్లు అందకపోతే తమకు వెంటనే తెలపాలని సూచించారు.