ATP: మండల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు జరిగిన శిక్షణా తరగతుల్లో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పాల్గొన్నారు. పార్టీ బలోపేతం, సంస్థాగత శక్తి పెంపు, గ్రామస్థాయిలో ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాలపై విలువైన సూచనలు, మార్గదర్శనం చేశారు. ఈ శిక్షణలు పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపి, బలమైన వ్యవస్థ నిర్మాణానికి దోహదపడతాయని పేర్కొన్నారు.