KRNL: అనారోగ్యంతో మృతి చెందిన టీడీపీ కార్యకర్త నందీశ్వర్ రెడ్డి పాడెను కర్నూలు ఎంపీ నాగరాజు మోశారు. ఆదివారం కర్నూలు రూరల్ మండలం పంచలింగాలకు చెందిన నందీశ్వర్ రెడ్ది అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయన మృతదేహనికి ఎంపీ పూలమాల వేసి నివాళుల ర్పించారు. అనంతరం అంతిమయాత్రలో పాల్గొని పాడె మోశారు.