ADB: మాత శిశు మరణాలను అరికట్టేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా వైద్యాధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. వైద్యుల సూచనల మేరకు బీపీ, షుగర్, రక్త, AMC స్కానింగ్, ఇతర వైద్య పరీక్షలను సమయానుసారంగా నిర్వహించాలన్నారు. గర్భిణి వారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలని సూచించారు.