VZM: లింగ నిర్ధారణ ఒక పెద్ద నేరమని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అన్నారు. జిల్లాలో గర్భ నిర్ధారణ స్కానింగ్ కేంద్రాలపై థర్డ్ పార్టీ పర్యవేక్షణను ఏర్పాటు చేసి PCPNDT చట్టం అమలును బలోపేతం చేయాలని సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో జరిగిన సమీక్ష సమావేశానికి ఆయన అధ్యక్షత వహించగా, DMHO డాక్టర్ ఎస్. జీవనరాణి పాల్గొన్నారు.