KMM: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు చోట్ల BRS బలపర్చిన అభ్యర్థులకు CPM నేతలు మద్దతు తెలుపుతున్నారు. శుక్రవారం ముదిగొండలో BRS, CPM మండల స్థాయి ఎన్నికల సమావేశాన్ని CPM మండల కార్యదర్శి పురుషోత్తం, BRS మండలాధ్యక్షుడు లక్ష్మారెడ్డి నిర్వహించి స్థానికంగా తమ పార్టీలు పొత్తులో ఉన్నట్లు ప్రకటించారు.