TG: మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన చేసింది. వచ్చే ఏడాది జనవరి 1న సాయుధ విరమణ చేస్తమని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఎంఎంసీ జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో ఈ ప్రకటన విడుదలైంది.
Tags :