SRD: పటాన్ చెరువులో వందల కోట్లతో నిర్మించిన CSR ఫండ్స్ నూతన దవాఖానాకు డాక్టర్ కిషన్ రావు పేరు పెట్టియ్యడానికి తీవ్రంగా కృషి చేస్తానని మెదక్ ఎంపీ ఎం. రఘునందన్ రావు అన్నారు. సీఎంతో సమావేశం ఉన్నట్లు అందులో కిషన్ రావు పేరు ప్రస్తావన తెస్సానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేధావుల కస్బా శంకర్రావు, కిషన్ మామిళ్ళ, HCU మల్లేశం పాల్గొన్నారు.