KNR: నగర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై త్వరలోనే BRS శ్రేణులతో కలిసి ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తామని BRS పార్టీ నగర శాఖ అధ్యక్షుడు చల్లా శంకర్ తెలిపారు. ప్రజా సమస్యలపై ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడిచినా 20శాతం పనులు కూడా పూర్తిచేయలేదని విమర్శించారు.