NLR: వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని జగన్కు సలహా ఇస్తానని మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు. కొడవలూరు(M) తాటాకులదిన్నెలో మాట్లాడుతూ.. ఎన్నికల్లో వాలంటీర్లు 50 శాతం మంది మాత్రమే తమకు పని చేశారని, మిగతావాళ్లు రూ. 20 వేలకు అమ్ముడుపోయారని ఆరోపించారు. వాలంటీర్లను నమ్ముకుని కార్యకర్తలను దూరం చేసుకుని నష్టపోయామన్నారు.