గ్లోబల్ స్టార్ జెన్నిఫర్ లోపెజ్ ఉదయ్‌పూర్‌లో జరిగిన బిలియనీర్ రామరాజు కుమారై నేత్ర వివాహ వేడుకలో సందడి చేసింది. ఈ సందర్భంగా ఆమె అద్భుతమైన భారతీయ వస్త్రధారణతో ఆకట్టుకుంది. అలాగే, ఆమె తొలిసారిగా భారత్‌లో స్టేజ్ పర్ఫార్మెన్స్ చేశారు. కొన్ని సూపర్ హిట్ సాంగ్స్‌కు జెన్నిఫర్ చేసిన డాన్స్ అందరిని ఆకర్షించింది.