టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న ‘స్వయంభు’ సినిమాపై మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించారు. 2026 ఫిబ్రవరి 13న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.