SRPT: ఎమ్మెల్యే మందుల సామేలు BRSపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వం తూకంతో తెచ్చిన చీరలు ఇచ్చారని ఏద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు అధిక ప్రాధాన్యతనిస్తూ.. నాణ్యమైన చీరలు అందిస్తున్నామని ఎమ్మెల్యే ఉద్ఘాటించారు. తుంగతుర్తి మండల కేంద్రంలోని మండల సమైక్య కార్యాలయంలో మహిళా సంఘాలకు చీరలు అందజేసి మీడియాతో మాట్లాడుతూ.. వ్యాఖ్యలు చేశారు.