NZM: జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించనున్న PDSU 23వ మహాసభను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా ఆదివారం సాయంత్రం గిరిరాజ్ కళాశాల క్యాంపస్లో కరపత్రాలను ఆవిష్కరించారు. PDSU ప్రధాన కార్యదర్శి వినోద్ మాట్లాడుతూ.. ఉస్మానియా యూనివర్సిటీ న్యూక్లియర్ ఫిజిక్స్ గోల్డ్ మెడలిస్ట్ HYD చేగువేరా కామ్రేడ్ జార్జిరెడ్డి మరత్వంతో PDSU ఆవిర్భవించిందన్నారు.