నటుడు ధనుష్, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ డేటింగ్ చేస్తున్నారనే ప్రచారం చర్చకు వచ్చింది. మృణాల్ కొత్త సినిమా టీజర్‌పై ధనుష్ చేసిన కామెంట్, దానికి ఆమె ఇచ్చిన రిప్లై ఇందుకు ప్రధాన కారణం. మృణాల్ పోస్టుపై ధనుష్ ‘చాలా బాగుంది’ అని కామెంట్ చేయగా, ఆమె లవ్ సింబల్‌తో రిప్లై ఇచ్చింది. ఇందుకు సంబంధించిన స్క్రీన్షాట్లు వైరల్ కావడంతో, వారి బంధం నిజమేనని ఫ్యాన్స్ అంటున్నారు.