PPM: మానవుడిగా జన్మించనప్పటికి తమ సేవ కార్యక్రమాల ద్వారా మహోన్నతుడిగా ఎదిగిన వ్యక్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా అని రాష్ట్ర మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతోత్సవాన్ని ఇవాళ ఘనంగా నిర్వహించారు. ముందుగా అతిథిలు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.